మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
       


Devacharya Krita Shiva Stuti – శ్రీ శివ స్తుతిః (దేవాచార్య కృతమ్)

ఆంగీరస ఉవాచ –
జయ శంకర శాంతశశాంకరుచే
రుచిరార్థద సర్వద సర్వశుచే |
శుచిదత్తగృహీత మహోపహృతే
హృతభక్తజనోద్ధతతాపతతే || 1 ||

తత సర్వహృదంబర వరదనతే
నత వృజిన మహావనదాహకృతే |
కృతవివిధచరిత్రతనో సుతనో-
ఽతను విశిఖవిశోషణ ధైర్యనిధే || 2 ||

నిధనాదివివర్జితకృతనతి కృ-
త్కృతి విహిత మనోరథ పన్నగభృత్ |
నగభర్తృనుతార్పిత వామనవపు-
స్స్వవపుఃపరిపూరిత సర్వజగత్ || 3 ||

త్రిజగన్మయరూప విరూప సుదృ-
గ్దృగుదంచన కుంచనకృత హుతభుక్ |
భవ భూతపతే ప్రమథైకపతే
పతితేష్వపి దత్తకర ప్రసృతే || 4 ||

ప్రసృతాఖిల భూతల సంవరణ
ప్రణవధ్వనిసౌధ సుధాంశుధర |
ధరరాజ కుమారికయా పరయా
పరితః పరితుష్టనతోస్మి శివ || 5 ||

శివ దేవ గిరీశ మహేశ విభో
విభవప్రద శర్వ శివేశ మృడ |
మృడయోడుపతిధ్రజగత్త్రితయం
కృతయంత్రణభక్తి విఘాతకృతామ్ || 6 ||

న కృతాం తత ఏష బిభేమి హర
ప్రహరాశు మమాఘమమోఘమతే |
నమతాంతరమన్యదవైమి శివం
శివపాదనతేః ప్రణతోఽస్మితతః || 7 ||

వితతేత్ర జగత్యఖిలాఘహర
హరతోషణమేవ పరంగుణవత్ |
గుణహీనమహీనమహావలయం
లయపావకమీశనతోస్మి తతః || 8 ||

ఇతి స్తుత్వా మహాదేవం విరరామాంగిరస్సుతః |
వ్యతరచ్చ మహాదేవస్స్తుత్యా తుష్టో వరాన్బహూన్ || 9 ||

శ్రీమహాదేవ ఉవాచ –
బృహతా తపసానేన బృహతాం పతిరస్యహో |
నామ్నా బృహస్పతిరితి గ్రహేష్వర్చ్యో భవ ద్విజ || 10 ||

అస్మాల్లింగార్చనాన్నిత్యం జీవభూతోసి మే యతః |
అతోజీవ ఇతి ఖ్యాతిం త్రిషు లోకేషు యాస్యసి || 11 ||

వాచాం ప్రపంచైశ్చతురైర్నిష్ప్రపంచం యతస్స్తుతః |
అతో వాచాం ప్రపంచస్య పతిర్వాచస్పతిర్భవ || 12 ||

అస్య స్తోత్రస్య పఠనాదవాతిష్ఠతి యః పుమాన్ |
తస్య స్యాత్సంస్కృతా వాణీ త్రిభిర్వర్షై-స్త్రికాలతః || 13 ||

ఇతి శ్రీ దేవాచార్య కృత శివ స్తోత్రమ్ |

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.